కార్యకర్తల కుటుంబాన్ని పరామర్శించిన మాజీ MLA

కార్యకర్తల కుటుంబాన్ని పరామర్శించిన మాజీ MLA

PPM: కురుపాం నియోజకవర్గం జియ్యమ్మ వలస మండలంలోని పెదమేరంగి గ్రామంలో గల వైసీపీ కార్యకర్త పోల గోవిందరావు కుటుంబాన్ని మాజీ MLA పాముల పుష్ప శ్రీవాణి ఆదివారం పరామర్శించారు. అనంతరం ఇటిక గ్రామంలో కూర్మి నాయుడు కుటుంబాన్ని కూడా పరామర్శించారు. భాదిత కుటుంబలకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.