నేడు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ షెడ్యూల్

నేడు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ షెడ్యూల్

VZM: రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు బొండపల్లి, రాజులచావిడి వద్ద నిర్వహించనున్న గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొనున్నట్ల గురువారం మంత్రి కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్బంగా ప్రజాదర్బార్‌లో గ్రీవెన్స్ దరఖాస్తు చేసేవారు తప్పనిసరిగా తమ ఫోన్ నంబరు, ఆధార్ నెంబరు వ్రాయవలసినదిగా కోరారు.