తెలుగు విశ్వవిద్యాలయం చరిత్ర ఇదే !

తెలుగు విశ్వవిద్యాలయం చరిత్ర ఇదే !

HYD: దేశంలో భాషా ప్రాతిపదిక మీద 1985 DEC 2న HYDలో తెలుగు యూనివర్సిటీ ఆవిర్భవించింది. 1998లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంగా, 2025 మార్చి 18న సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా దీనికి 2సార్లు నామకరణం చేశారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో సహా దేశంలో తెలుగు భాషా అభివృద్ధే ధ్యేయంగా ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు.