సీఎం అపాయింట్మెంట్ తీసుకున్నాం: ఎమ్మెల్యే

సీఎం అపాయింట్మెంట్ తీసుకున్నాం: ఎమ్మెల్యే

ATP: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను అఖిలపక్ష నాయకులు కలిశారు. ఆర్డీటీ FCRA రెన్యూవల్ గురించి చర్చించారు. ఈ అంశాన్ని CM దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఇప్పటికే ఈ విషయంపై సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ తీసుకున్నామన్నారు. జిల్లా ఎమ్మెల్యేలంతా సీఎంను కలిసి ఆర్డీటీ విషయంలో సానుకూల నిర్ణయం వచ్చే వరకు ప్రయత్నిస్తామని తెలిపారు.