రేపు యథావిధిగా PGRS కార్యక్రమం: కలెక్టర్
E.G: జిల్లాలో రేపు యథావిధిగా PGRS, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. కలెక్టర్ కార్యాలయం, డివిజన్, మండల కేంద్రాల్లో ఫిర్యాదులను అందజేయవచ్చు అని పేర్కొన్నారు. అలాగే, Meekosam.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో కూడా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీల స్థితిని తెలుసుకోండానికి 1100 కాల్ చేయవచ్చని ఆమె సూచించారు.