జిల్లాలో వర్షం కురిసే ఛాన్స్..!

జిల్లాలో వర్షం కురిసే ఛాన్స్..!

VKB: ఇవాళ సాయంత్రం మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, వికారాబాద్ జిల్లాల పరిధిలో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణంలో విపరీతమైన తేమ పెరగడం, ఉష్ణోగ్రతలు పెరగటం కారణంగా వాతావరణ మార్పులు చోటుచేసుకుని వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. సాయంత్రం 6 గంటల తర్వాత ప్రభావం కనిపిస్తుందని పేర్కొంది.