పల్లె దవాఖానలో పాము సంచారం

పల్లె దవాఖానలో పాము సంచారం

KMR: జుక్కల్ మండలంలోని ఖండెబల్లూరు గ్రామంలో పల్లె దవాఖాన పరిసరాల్లో శనివారం పాము సంచారం కనిపించడం వల్ల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా రోగులు, గర్భిణీలు, చిన్నపిల్లలకు ఇది ప్రమాదకరంగా మారిందని రోగులు అన్నారు. ఈ సందర్భంగా రోగులు మాట్లాడుతూ.. పల్లె దవాఖాన వద్ద శుభ్రత లేకపోవడం, పొదలు పెరగడం వలన ఈ సమస్య ఏర్పడిందని తెలిపారు.