విద్యుత్ వైర్లతో పొంచి ఉన్న ప్రమాదం

విద్యుత్ వైర్లతో పొంచి ఉన్న ప్రమాదం

SRPT: HNR పట్టణ కేంద్రంలో విద్యుత్ బాక్సు నుండి కిందికి వేలాడుతున్న విద్యుత్‌ వైర్లు ప్రజలకు ప్రమాదకరంగా మారాయి. ఈ సందు నుంచి స్థానికులు భయంభయంగా రాకపోకలు సాగిస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని వెంటనే సరిచేయాలని అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.