పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమానికి 64 ఫిర్యాదులు

పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమానికి 64 ఫిర్యాదులు

ప్రకాశం: ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ దామోదర్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం (మీకోసం) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 64 ఫిర్యాదులు అందాయి. జిల్లాలో పలు ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రజలతో ముఖాముఖీ మాట్లాడారు. ఫిర్యాదుల పూర్వాపరాలను అడిగి తెలుసుకుని కొన్ని పరిష్కారించారు.