జనవరిలో రేషన్ పంపిణీ ఇలా.!
KDP: జనవరి నెలకు సంబంధించి ప్రభుత్వ రేషన్ దుకాణాలకు సరుకులను ప్రభుత్వం పంపిణీ చేసింది. ప్రొద్దుటూరు మండలానికి 1000MTల బియ్యం, 33MTల చక్కెర, 200MTల రాగులు పంపిణీ చేశారు. రాజుపాలెం మండలానికి 130MTల బియ్యం, 5MTల చక్కెర, 24MTల జొన్నలు, 28MTల రాగులు పంపిణీ చేశారు. చాపాడు మండలానికి 180MTల బియ్యం, 6MTల చక్కెర, 32MTల జొన్నలు, 36MTల రాగులు పంపిణీ చేశారు.