ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

* రైతులకు తగినంత యూరియా అందించాలని నుస్తులాపూర్ రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ నాయకుల ధర్నా
* మరిగడ్డ గ్రామంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
* మిడ్ మానేరుకు భారీగా వరద నీరు
* ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి
* ధర్మపురి తీరప్రాంత గోదావరి ఉద్ధృతిని పరిశీలించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్