VIDEO: అలిపిరి తనిఖీ కేంద్రంలో తాబేలు

VIDEO: అలిపిరి తనిఖీ కేంద్రంలో తాబేలు

TPT: తిరుమల అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వ్యక్తి దగ్గర తాబేలును భద్రత సిబ్బంది గుర్తించారు. తిరుమలకి వెళ్తున్న వాహనాలను తనిఖీలు భాగంగా ఓ వ్యక్తి బ్యాగులో తాబేలును చూసి భద్రత సిబ్బంది కంగుతున్నారు. తాబేలుని తిరుమలకు ఎందుకు తెస్తున్నావని విజిలెన్స్ అధికారులు ప్రశ్నించగా దారి మధ్యలో దొరికిందని చెప్పాడు. సిబ్బంది దాన్ని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.