ఉపాధి పనులు పరిశీలించిన ఏపీవో

VZM: బొండపల్లి మండలంలోని నెలివాడ గ్రామపంచాయతీలో జరుగుతున్న చినరాజు చెరువు పనులను గురువారం బొండపల్లి ఏపీవో అరుణ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..\ వేతనదారులు గిట్టుబాటు ధర లభించేలా పనులు చేసుకోవాలన్నారు. పలు సూచనలు సలహాలు అందజేశారు.