'ప్రలోభాలకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు'
GDWL: గద్వాల సర్కిల్ పరిధిలో సర్పంచ్ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ఎన్నికల నియమావళిని అందరూ తప్పక పాటించాలని గద్వాల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ టంగుటూరి శ్రీనివాస్ ఓ ప్రకటనలో బుధవారం పేర్కొన్నారు. గద్వాల సర్కిల్ పరిధిలోని ఐదు మండలాల్లో 132 పంచాయతీలకు నామినేషన్ల పర్వం కొనసాగుతుందన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని పేర్కొన్నారు.