తిరుపతి: హోంగార్డులకు చేయూత
TPT: ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు సిబ్బందికి చేయూత ఇచ్చారు. ఇటీవల మరణించిన ఐదుగురు హోంగార్డుల కుటుంబాలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 21 మంది సిబ్బందికి రూ.2లక్షలు చెక్కుల రూపంలో ఇచ్చారు. పోలీస్ శాఖ ఓ కుటుంబమని చెప్పారు. సహోద్యోగుల కష్టాలు మనవే అని భావించాలని ఎస్పీ సూచించారు.