రూ.3.65 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు

రూ.3.65 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు

AP: CII సదస్సు సందర్భంగా పెట్టుబడులపై ప్రభుత్వం MOUలు చేసుకుంటోంది. సదస్సుకు ముందు రోజే 35 సంస్థలతో ప్రభుత్వం MOUలు చేసుకోనుంది. మొత్తం రూ.3.65 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు ఒప్పందాలు జరగుతాయి. ఈ పెట్టుబడుల ద్వారా 1.26 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించనుంది. ఇప్పటి వరకు 6సంస్థలతో ఒప్పందాలు పూర్తి చేసుకోగా.. మరో 29 సంస్థలతో ఒప్పందాలు జరగనున్నాయి.