VIDEO: చర్లపల్లి రైల్వే స్టేషన్లో స్క్రీన్ వ్యూ

మేడ్చల్: చర్లపల్లి రైల్వే స్టేషన్ మొత్తం డిజిటల్ రూపంలో కనిపించే విధంగా స్టేషన్ ఎంట్రన్స్ హాల్ వద్ద స్క్రీన్ వ్యూ ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్లో ఉన్న సదుపాయాలు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో తెలుసుకోవడానికి సైతం ఇందులో పలు అంశాలను జోడించినట్లు అధికారులు తెలిపారు. రైల్వే స్టేషన్ వచ్చిన ప్రయాణికులు ఈ వీడియోను దీర్ఘంగా వీక్షిస్తున్నారు.