18న మార్గాని ఎస్టేట్స్ లో జాబ్ మేళా

18న మార్గాని ఎస్టేట్స్ లో జాబ్ మేళా

E.G: రాజమండ్రిలోని మార్గాని ఎస్టేట్స్ లో ఈ నెల 18వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు EX MP భరత్ శుక్రవారం తెలిపారు. జాబ్ మేళా పోస్టర్‌లోని క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకుని జాబ్ మేళాలో పాల్గొనవచ్చని, లేదంటే నేరుగా జాబ్ మేళాకి వచ్చి అక్కడ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చని సూచించారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.