పీరియడ్స్‌లో కడుపు నొప్పా?.. ఇలా చేయండి
నెలసరి సమయంలో పొత్తి కడుపులో నొప్పి, నడుం నొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో నొప్పిని తగ్గించడానికి రాగి పిండి ఎంతో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. రాగులలో కాల్షియం అధికంగా ఉంటుంది. కాల్షియం నరాల సిగ్నలింగ్‌ను నియత్రించి.. కండరాల సంకోచాలు, తిమ్మిరిని తగ్గిస్తుంది. కాల్షియం తీసుకోవడం వల్ల నొప్పి తీవ్రత గణనీయంగా తగ్గుతుందన్నారు.