VIDEO: పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: అనూష

VIDEO: పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: అనూష

ADB: పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యంపై దృష్టి సారించాలని ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్మన్ బండారి అనుష అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, వైద్య బృందం, తదితరులు పాల్గొన్నారు.