'విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ'

'విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ'

AKP: నర్సీపట్నం ఎంజేపీ ఏపీ బీసీడబ్ల్యు బాలుర గురుకులంలో టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ టౌన్ సీఐ షేక్ గఫూర్, ప్రిన్సిపల్ దేవరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. మరికొద్ది రోజులలో పదో తరగతి పరీక్షలు జరగబోతున్న తరుణంలో విద్యార్థులందరూ చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. మొబైల్ ఫోన్లకు, టీవీలకు విద్యార్థులు దూరంగా ఉండాలని పేర్కొన్నారు.