ఎండలోనే బస్సుల కోసం ప్రయాణికుల పడిగాపులు.!

ఎండలోనే బస్సుల కోసం ప్రయాణికుల పడిగాపులు.!

బాపట్ల పాత బస్టాండ్ వద్ద ప్రయాణికులు బస్సుకోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రత పెరుగుతూ వస్తోందని, ప్రయాణికులు కూర్చోవడానికి సౌకర్యాలు లేకపోవడంతో ఎండలోనే బస్సు కోసం నిల్చుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు కోరుతున్నారు.