దొంగతనాల కేసుల్లో నిందితుడు అరెస్టు

దొంగతనాల కేసుల్లో నిందితుడు అరెస్టు

VZM: గజపతినగరంలోని సిమెంట్ రోడ్డులో జరిగిన దొంగతనాల కేసులో గజపతినగరం మేదరవీధికి చెందిన గ్రంధి హరిశంకర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు గజపతినగరం సీఐ రమణ సోమవారం తెలిపారు. పూసర్ల మల్లేష్, పూసర్ల బాలాజీ కిరాణా దుకాణాలతోపాటు సాంబమూర్తి పిండి మిల్లులో 14,500 నగదు అపహరించగా, అతని వద్ద నుంచి 14,100 రూపాయలు నగదు రికవరీ చేశామన్నారు.