ధాన్యం కొనుగోలు డబ్బులు వెంటనే చెల్లించాలి: అ.కలెక్టర్

ధాన్యం కొనుగోలు డబ్బులు వెంటనే చెల్లించాలి: అ.కలెక్టర్

VKB: రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఓపీఎంఎస్‌లో అప్‌లోడ్ చేసి, రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులకు సూచించారు. నిన్న కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లతో పాటు రేషన్ సరుకులను కూడా సకాలంలో పంపిణీ చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.