VIDEO: ప్రమాదకరంగా ప్రవహిస్తున్న గోదావరి

VIDEO: ప్రమాదకరంగా ప్రవహిస్తున్న గోదావరి

MNCL: జన్నారం మండలంలోని బాదంపల్లి గ్రామ శివారులో ఉన్న గోదావరి నిండుకుండలా మారింది. శనివారం ఉదయం గోదావరి నది స్నాన ఘట్టాలను తాకుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నీరుతో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ రావడంతో వారం రోజులుగా గోదావరి ఒడ్డులను తాకుతూ ప్రవహిస్తుంది. గతంలో పలువరు గోదావరి నదిలో దిగి గలంతైన సంఘటనలు ఉన్నాయి.