గోదావరి గూడెంలో కనకదుర్గమ్మ విగ్రహ ప్రతిష్ఠ

గోదావరి గూడెంలో కనకదుర్గమ్మ విగ్రహ ప్రతిష్ఠ

NLG: తిప్పర్తి మండలం గోదావరి గూడెంలో నిర్వహించిన కనకదుర్గమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చిన మాట ప్రకారం. ధ్వజస్తంభం కోసం దేవాలయ కమిటీకి రూ. 2 లక్షల విరాళం అందజేశారని ఆయన తెలిపారు. గ్రామ ప్రజలకు ఈ ఆర్థిక సాయం చేశారని ఆయన పేర్కొన్నారు.