నగరంలో ఫిష్ క్యాంటీన్లు ఏర్పాటు

నగరంలో ఫిష్ క్యాంటీన్లు ఏర్పాటు

HYD: నగరంలో చేపల విక్రయాన్ని విరివిగా చేపట్టడానికి ప్రభుత్వం ఫిష్ క్యాంటీన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ అన్నారు. TG ఫిషరీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నాంపల్లి గగన్ విహార్ కాంప్లెక్స్ వద్ద  ఏర్పాటు చేసిన ఫిష్ క్యాంటీన్‌ను MPలు అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఫిషరీష్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయితో కలిసి నిన్న ప్రారంభించారు.