TCC దరఖాస్తుల ఆహ్వానం

TCC దరఖాస్తుల ఆహ్వానం

MBNR: లోయర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (TCC)లో భాగంగా 42 రోజుల వేసవి శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పరీక్షల విభాగం సంచాలకుడు పీవీ శ్రీహరి తెలిపారు. వయస్సు 18-45 ఉన్నవారు రేపటి నుంచి డీఈవో కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని, ఈ ఏడాది కొత్తగా జిల్లాలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.