నేడు సీఎం రేవంత్‌తో మోదీ భేటీ

నేడు సీఎం రేవంత్‌తో మోదీ భేటీ

TG: CM రేవంత్‌ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో ఆయన భేటీ కానున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గ్లోబల్‌ సమ్మిట్‌కు మోదీని సీఎం రేవంత్‌ ఆహ్వానించనున్నారు. అలాగే పలువురు కేంద్రమంత్రులను సైతం సీఎం సమ్మిట్ ఆహ్వానించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఫ్యూచర్ సిటీకి కావలసిన నిధులను కోరనున్నారు.