VIDEO: 'NBK సేవా మిత్రా వాహనం సద్వినియోగం చేసుకోండి'

VIDEO: 'NBK సేవా మిత్రా వాహనం సద్వినియోగం చేసుకోండి'

SS: హిందూపురంలో బుధవారం నుంచి NBK సేవా మిత్రా వాహనం అందుబాటులో ఉంటుందని హిందూపురం టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు యుగంధర్ తెలిపారు. NBK సేవా మిత్రా ఉద్దేశ్యం గర్భిణీ స్త్రీలకు ఎమర్జెన్సీ టైంలో ఆసుపత్రికి తీసుకెళ్లడానికి వీలుగా వీటిని తీసుకురావడం జరిగిందన్నారు. రాత్రి 7:00 నుంచి ఉదయం 7:00 వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.