శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ జిల్లాలో ప్రజల ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోండి: ఎస్పీ మహేశ్వర రెడ్డి
✦ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: మంత్రి అచ్చెన్నాయుడు
✦ సోంపేటలో మెరుపు దాడులు నిర్వహించిన ఎక్సైజ్ అధికారులు
✦ మందసలో సీసీ రోడ్డును ప్రారంభించిన పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష