ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ ఘంటా చక్రపాణి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రులు పొన్నం, అడ్లూరి లక్ష్మణ్
➢ జగిత్యాలలో అంధులకు ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేయించిన ఎమ్మెల్యే సంజయ్
➢ కరీంనగర్ నుంచి HYD వెళ్లున్న క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కాన్వాయ్‌కి తప్పిన ప్రమాదం
➢ కొత్తపల్లిలో అనుమానాస్పదంగా వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య
➢ రామగిరిలో వివాహిత దారుణ హత్య