వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ సంగెంలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి
➢ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పనులపై సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్ సత్యశారద
➢ కులమత భేదాలకు అతీతంగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది: MLA మురళి నాయక్ 
➢ అన్నారం సరస్వతి బ్యారేజీలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
➢ పెద్దవంగరలో పురుగుల మందు తాగి వ్యక్తి మృతి