'నిరుపేదలైన అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి'

'నిరుపేదలైన అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి'

JN: గృహ నిర్మాణ కార్పొరేషన్ ఎండీ వి.పి.గౌతమ్ జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌తో బుధవారం కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన నిరుపేదలకే కేటాయించాలని సూచించారు. ఇండ్ల నిర్మాణాలు, దరఖాస్తుదారుల పరిశీలన ప్రక్రియపై చర్చించారు.