జూమ్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్

జూమ్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్

ELR: గిరిజనులకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకు ఆది కర్మయోగి యోజన కార్యక్రమాన్ని బుధవారం విజయవాడలో రాష్ట్ర స్త్రీ శిశు, సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జూమ్ కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పాల్గొన్నారు. గిరిజన సంక్షేమ శాఖకు చెందిన వారికి శిక్షణ ఇచ్చామన్నారు.