రాహుల్, ప్రియాంకకు రేవంత్ ఆహ్వానం

రాహుల్, ప్రియాంకకు రేవంత్ ఆహ్వానం

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బిజీ బిజీగా గడుపుతున్నారు. పార్లమెంట్ హౌస్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీని వారిరువురు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌'కు రావాలని వారిని సాదరంగా ఆహ్వానించారు.