చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ కుప్పం మండలం కృష్ణదాసనపల్లిలో CBG ప్లాంట్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
✦ అధికారులతో కలిసి ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్ 
✦ సుగాలిమిట్ట వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్న మినీ లారీ.. వ్యక్తి పరిస్థితి విషమం  
✦ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిని కలిసిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్