VIDEO: 'VROపై చర్యలు తీసుకోవాలి'

VIDEO: 'VROపై చర్యలు తీసుకోవాలి'

AKP: బుచ్చయ్యపేట మండలం రాజాం గ్రామంలో సర్వే నంబర్ 168/1 91/10లో అగ్రికల్చర్ జిరాయితి భూమికి తెల్లకాగితాలపై ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేశారు. ఈ ఘటనలో భాగంగా VROపై చర్యలు తీసుకోవాలని బాధితులు ఆర్మీ జవాన్ గూడెపు సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఫిర్యాదు చేశారు.