ఈ పుస్తకం ధర వింటే షాక్ అవ్వాల్సిందే!
బీహార్ పాట్నలోని గాంధీ మైదానంలో నిర్వహించిన బుక్ ఫెయిర్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఫెయిర్‌లో 'మై' పుస్తకం ధరను ఏకంగా రూ.15 కోట్లగా నిర్ణయించారు. మై అంటే 'నేను' అని అర్థం. ఆ రాష్ట్రానికి చెందిన రత్నేశ్వర్ అనే రచయిత 3 కాపీలను తన స్టాల్‌లో పెట్టారు. ఈ పుస్తకం బుద్ధుడికి జ్ఞానోదయం పొందటానికి దోహదపడిన స్థితిని గురించి వివరిస్తుందని తెలిపారు.