'మలేరియా నివారణకు ఉచిత హోమియో మందుల పంపిణీ'

'మలేరియా నివారణకు ఉచిత హోమియో మందుల పంపిణీ'

PPM: పార్వతీపురంలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో మలేరియా నివారణకు ఉచిత హోమియో మందులను జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర్ రెడ్డి పంపిణీ చేశారు. మూడు రోజుల పాటు మూడు డోసులుగా తీసుకోవాలని సూచించారు. మలేరియా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.