అండర్ 19 క్రికెట్‌కు పత్తికొండ క్రీడాకారులు ఎంపిక

అండర్ 19 క్రికెట్‌కు పత్తికొండ క్రీడాకారులు ఎంపిక

KRNL: పత్తికొండకి చెందిన ముగ్గురు క్రీడాకారులు అండర్-19 జాతీయ క్రికెట్ పోటీలకు ఎంపికయ్యారు. రసూల్, ముఖేశ్ కుమార్, ఇలియాజ్ బాషా గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో నిర్వహించిన టోర్నమెంట్‌లో ప్రతిభ కనబరిచారు. దీంతో ఏపీ టెన్నిస్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆర్డీ ప్రసాద్ వీరిని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.