నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం

TG: HYD వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. హయత్‌నగర్ RTC డిపో ప్రాంగణంలో భారీగా వరద చేరింది. ఆటోనగర్ నుంచి పెద్దఅంబర్‌పేట వరకు ట్రాఫిక్ జామ్ అయింది. LBనగర్, నాగోల్, BNరెడ్డి నగర్, కొత్తపేట, చైతన్యపురి, పంజాగుట్ట, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, మెహిదీపట్నం, మల్కాజ్‌గిరి, నేరేడ్‌మెట్‌లలో వర్షం పడుతోంది.