VIDEO: ఈ నెల 17న విస్తృత స్థాయి సమావేశం: ఎమ్మెల్యే
SS: ఈ నెల 17న కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. ఈ మేరకు నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు. అలాగే, డిసెంబర్ 30న జరిగే ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తూ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.