కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఈ నెల 28న ఇస్వీ PSలో వాహనాల వేలం
★ ఢనాపురంలో  అభివృద్ధి పనుల కోసం చర్యలు తీసుకుంటాం: ఎమ్మెల్యే వీరుపాక్షి
★ NDL: పేరాయిపల్లిలో రెండు లారీలు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. ఇద్దరు మృతి
★ NDL: అంగన్వాడీ కేంద్రాలు చిన్నారులకు తల్లిలాంటి ప్రేమను అందించాలి: కలెక్టర్ రాజకుమారి