నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KRNL: నగరంలో గురువారం ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని కర్నూలు డివిజన్ ఈఈ శేషాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. అభి వృద్ధి పనుల్లో భాగంగా మహాలక్ష్మినగర్, సోమ ప్పకాలనీ, ఎన్సీసీ క్యాంటీన్ తదితర ప్రాంతాల్లో సరఫరాలో ఉండదని వెల్లడించారు.