తూ.గో జిల్లా వ్యాప్తంగా మండుతున్న ఎండలు..!

తూ.గో జిల్లా వ్యాప్తంగా మండుతున్న ఎండలు..!

E.G: తూ.గో జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. జిల్లాలో రోజువారీ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతుండగా, వడగాలుల తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా పొలం పనులు చేసే వారు ఎండ వేడిని తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఎండలో బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా గొడుగు, టోపీ, రుమాలు ధరించాలని వైద్యులు చెబుతున్నారు.