టీచర్ పోస్టులు.. APPLY చేసుకోండి

MBNR: ఉమ్మడి జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే, సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు RCO శ్రీనివాసులు తెలిపారు. ఇంగ్లిష్, ఫిజికల్ సైన్స్, బయోసైన్స్, సోషల్, ఫిజిక్స్ (JL), కెమిస్ట్రీ (JL), బోటనీ (JL), జువాలజీ (JL)లు ఖాళీగా ఉన్నాయన్నారు. అభ్యర్థులకు డిగ్రీ, PG, BEdలలో 50% మార్కులు ఉండాలని సూచించారు.