'రోడ్డు పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటాం'

'రోడ్డు పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటాం'

శ్రీకాకుళం: పలాసలో గల స్థానిక నెమలినారాయనపురం గ్రామానికి రూ.35 లక్షలతో నిర్మాణం చేపడుతున్న రహదారిని మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు పరిశీలించారు. పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులను హెచ్చరించారు. గ్రామానికి రహదారి లేకపోవడంతో నూతనంగా రోడ్డు నిర్మాణం చేపట్టామని అన్నారు.