దండు మైసమ్మ దేవాలయ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

SRPT: ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్ దండు మైసమ్మ దేవాలయ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. దండు మైసమ్మ అమ్మవారి దేవస్థానం కమిటీ ఛైర్మన్‌గా తంగేళ్ళ కరుణాకర్ రెడ్డితో పాటు 13 మంది సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొప్పుల వేణారెడ్డి, తదితరులు నాయకులు పాల్గొన్నారు.