మహిళల భద్రతపై షీ టీం అవగాహన

మహిళల భద్రతపై షీ టీం అవగాహన

SRD: మహిళలు, విద్యార్థినులు ఏ సమస్య ఎదురైనా పోలీసులకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని ఖేడ్ డివిజన్ షీ టీం ఏఎస్సై తులసిరామ్, WPC చాంగుబాయి అన్నారు. బుధవారం కంగ్టిలో షీ టీం మహిళల భద్రతపై అవగాహన కల్పించారు. బస్టాండ్, కాలేజీల వద్ద షీ టీం నిరంతర నిఘా ఉంటుందని పేర్కొన్నారు. సైబర్ క్రైమ్, ఆన్‌లైన్ మోసాలు జరిగినప్పుడు 1930, 100కు కాల్ చేయాలని సూచించారు.